రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో వడ్లు కొనుగోలు చేయాలి - KVLN రెడ్డి
నర్మెట్ట మండలంలోని
వెల్దండ, కన్నెబోయినగూడెం, అమ్మాపురం
గ్రామాలలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ రాష్ట్ర నాయకులు KVLN రెడ్డి
సందర్శించి రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు, రైతులకు ఇబ్బందులు లేకుండా సకాలంలో వడ్లు కొనుగోలు
చేయాల్సిందగా MRO మురళీధర్ రావుకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
రాష్ట్ర నాయకులు వెంకట్ రెడ్డి, బీజేపీ నర్మెట్ట మండల అధ్యక్షులు దరవత్ రాజు, BJYM జిల్లా
కోశాధికారి సొక్కం అనిల్, పూలే రాజు పాల్గొన్నారు.
Comments