టిఆర్ఎస్ అధ్యక్షుడు తీగల దయాకర్ నిత్యావసర సరుకుల పంపిణీ
దేవరుప్పుల మండల
కేంద్రంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాక్ డౌన్ లో
కులవృత్తులు, ఉపాధి కోల్పోయిన నిరుపేద
కుటుంబాలకు మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు తీగల దయాకర్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బస్వా
మల్లేషం, పళ్ళా సుందర్ రామిరెడ్డి, మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు మడికొండ ఎల్లయ్య, ఈదునూరి నర్సింహారెడ్డి,
కొత్త జలంధర్, కొండయ్య, కిష్టయ్య, దశరథ పాల్గొన్నారు.

Comments