ఆర్టీసీ కాలనీలోని కుటుంబాలకు కూరగాయలను పంపిణీ
లింగాల ఘనపురం మండలం
ఆర్టీసీ కాలనీలో స్వియ నిర్బంధంలో ఉన్న కాలనీలోని కుటుంబాలకు ఆర్టీసీ కాలనీ
అధ్యక్షుడు ఎడ్ల సుధాకర్, మండల మైనార్టీ ఉపాధ్యక్షుడు అజాం ఆధ్వర్యంలో మండల
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్, ఎస్ఐ సంతోషం రవీంద్రర్ చేతుల మీదుగా కూరగాయలను పంపిణీ
చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లుట్ల గ్రామ టిఆర్ఎస్ యూత్
అధ్యక్షుడు అక్బర్, మండల మైనార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ ఇమ్రాన్, కొత్తకొండ
గంగాధర్, భరత్
సందీప్, అక్బర్
మున్నా, ఆసిఫ్, జాఫర్, ముజాఫద్, ఖలీద్, రియాజ్
,గౌస్ పాల్గొన్నారు.

Comments