ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి పై సర్వత్రా హర్షం


ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదని, గ్రామాల్లోని పేదలను ఆదుకునేందుకు పలు స్వచ్చంధ సంస్థలు ముందు కొస్తున్నాయి. గ్రామీణ స్థాయిలో పేదల బాధలను అర్థం చేసుకొని జనగామ జిల్లా నర్మెట్టకు చెందిన టీఆరెస్ పార్టీ నేత ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ దాదాపు 400 మంది పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. లాక్ డౌన్ కష్టకాలంలో నిరుపేదలకు సహాయం చెయ్యడం పట్ల ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి పై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Comments

You are welcome to share your ideas with us in comments!