మన ఇల్లు, మన పరిసరాలు,
పరిశుభ్రతగా ఉంచుకోవాలని పురపాలక శాఖ మంత్రి KTR
ఇచ్చిన పిలుపు మేరకు జనగామ జిల్లా కేంద్రంలో
తన ఇంట్లోని వాష్ బేసిన్, వాటర్ ట్యాంక్ ను పతి సమేతంగా శుభ్రం చేసానని సుధా సుగుణాకర్ రాజు తెలుపుతూ
జిల్లా ప్రజలు కూడా పాటించాలని ఆకాంక్షించారు.
Comments