ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రాజయ్య

రఘునాథ్ పల్లి మండలం కోమల్ల గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే రాజయ్య వ్యవసాయ అధికారులను రైతులకు కొనుగోలు కేంద్రంలో కల్పిస్తున్న వసతుల వివరాలను, కొనుగోలు చేస్తున్న ధాన్యం యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. గన్ని బ్యాగులకు, రవాణా లారీలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఏలాంటి సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఎదురైనా తక్షణమే నా దృష్టికి తీసుకుని వస్తే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని తెలియజేశారు.


Comments

You are welcome to share your ideas with us in comments!