తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల
పాలకుర్తి మండలంలో
తెలంగాణ రాష్ట్ర సమితి 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ ఉద్యమకారుడు కాసోజు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాలకుర్తి మండల
పారిశుద్ధ్య కార్మికులకు, ఆటో డ్రైవర్లకు, పాస్టర్లకు, నిత్యావసర
సరుకులు పంపిణీ చేశారు.
Comments