చెక్ పోస్టు ను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
కొడకండ్ల మండలం మొండ్రాయి
గిర్ని తండ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు ను ఆకస్మిక తనిఖీ చేసారు మంత్రి ఎర్రబెల్లి
దయాకర్ రావు 👉లాక్ డౌన్ ని ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, వాహనాలను
తనిఖీ చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ కి విఘాతం కలిగే చర్యలను
పూర్తిగా అడ్డుకోవాలని పోలీసులను ఆదేశించారు, ఒకవేళ
లాక్ డౌన్ పాటించకపోతే మరికొన్ని రోజుల పాటు లాక్ డౌన్ విధించకోవాల్సిన పరిస్థితులు
వస్తాయన్నారు మంత్రి ఎర్రబెల్లి.
Comments