లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన పట్టించుకోని అధికారులు
దేవరుప్పుల మండలంలో
యూనియన్ బ్యాంకు ముందు ప్రభుత్వం అందిస్తున్న తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు
ఉచితంగా 1500 రూపాయలు, రైతుబంధు, రైతు
రుణమాఫీ ఖాతాదారులు తమ
ఖాతాలో జమ అయిన డబ్బులు తీసుకోవడానికి వచ్చిన లబ్దిదారులు లాక్ డౌన్ నిబంధనలు
ఉల్లంఘించారు, కొంతమంది మాస్కూలు కూడా ధరించకున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు.

Comments