గీతా కార్మికుడి మృతి

దేవరుప్పుల మండలం చిన్నమడుర్ గ్రామంలో మొగుళ్ళ సోమనర్సయ్య గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి అక్కడికక్కడే మృతి చెందాడు.


Comments

You are welcome to share your ideas with us in comments!