కటకటాల్లో పాము


దేవరుప్పుల మండలంలోని పోలీస్ స్టేషన్లో ఖైదీ రూమ్ లో విషసర్పం గమనించిన పోలీస్ సిబ్బంది ఎస్సై రామారావు ఆధ్వర్యంలో పాములు పట్టే వ్యక్తి సహాయంతో పామును పట్టిన పోలీసులు జన సంచారానికి దూరంగా విడిచిపెట్టారు.

Comments

You are welcome to share your ideas with us in comments!