ప్రేమ సదన్ అనాధ వృద్ధ శరణాలయంలో అన్నదానం
దేవరుప్పుల మండలం
సీతారాంపురం మాతృ దినోత్సవ సందర్భంగా మహమ్మద్ గనిమియా చాంద్ బి కుటుంబ సభ్యుల
ఆధ్వర్యంలో ప్రేమ సదన్ అనాధ వృద్ధ శరణాలయంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం
నిర్వహించిన కార్యక్రమంలో మహ్మద్ ఖలీల్ పాషా, మహమ్మద్ యూసఫ్ పాషా, మహమ్మద్ గౌస్
పాషా, మహమ్మద్ యాకూబ్ పాషా, సర్పంచ్ రెడ్డిరాజుల రమేశ్, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.

Comments