పేకాట స్థావరాలపై పక్కా సమాచారంతో దాడులు

నర్మెట్ట si జక్కుల పరమేశ్వర్ ఆధ్వర్యంలో నర్మట్ట పోలిసులు హన్మంతపూర్ గ్రామంలో పేకాట స్థావరాలపై పక్కా సమాచారంతో దాడులు చేసి 8 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసి కేసులు నమోదు చేసారు. వారి నుండి 44 వేల రూపాయల నగదు, 8 సేల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు si జక్కుల పరమేశ్వర్ తెలిపారు.


Comments

You are welcome to share your ideas with us in comments!