73 నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ
పాలకుర్తి మండల కేంద్రంలో
లాక్ డౌన్ నేపద్యంలో బేడ బుడిగ జంగాల కాలనీ నిరుపేద కుటుంబాలకు, వలస కూలీలకు, 73 నిరుపేద కుటుంబాలకు బియ్యం, నిత్యావసర వస్తువులు,
కూరగాయలు పాలకుర్తి మండల TRS
పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్
కుమార్ తన జన్మదినం సందర్భంగా ఎస్.ఐ. గండ్రాతి సతీష్, సర్పంచుల
ఫోరమ్ మండల అధ్యక్షులు వీరమనేని యకాంత రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
Comments