19 మంది గర్బిణి స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ

19 మంది గర్బిణి స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ


వెంకిర్యాల గ్రామం లో కీర్తి లక్ష్మి నర్సమ్మ ఆర్ధిక సహకారంతో సర్పంచ్ కీర్తి లక్ష్మి నర్సయ్య, ఉపసర్పంచ్ బోయపల్లి సిద్దా రెడ్డి చేతుల మీదుగా గ్రామంలో 19మంది గర్బిణి స్త్రీలకు పౌష్టికాహారం, 5 గుడ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్యాతిదిగా డాక్టర్ మధుకర్, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, కోప్షన్ సభ్యులు, కోపరేటీవ్ డైరెక్టర్లు, ఆశవర్కర్లకు, అంగన్వాడీ టీచర్స్, vo, గ్రామ కార్యదర్శి రాధిక, ANM మౌనిక,  పాల్గొన్నారు.

Comments

You are welcome to share your ideas with us in comments!