130 మంది వలస కూలీలకు నిత్యవసర సరుకుల పంపిణీ
జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ రేషన్
డీలర్ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేష్ బాబు ఆదేశాల మేరకు జిల్లా రేషన్ డీలర్
అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 130 మంది వలస కూలీలకు నిత్యవసర సరుకులను పంపిణీ చేసిన కార్యక్రమంలో
జిల్లా పౌరసరఫరాల అధికారులు హరి ప్రసాద్, లక్ష్మీనారాయణ, రేషన్ డీలర్ జిల్లా
ప్రధాన కార్యదర్శి సింగపురం మోహన్, కోశాధికారి మోకు తిరుపతి రెడ్డి, గట్టు మొగిలి,
ఆవుల రాములు, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, డీలర్లు పాల్గొన్నారు.
Comments