120 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ
లింగాలఘనపురం మండలం
జీడికల్లు గ్రామంలో బురెడ్డి శ్రీకాంత్ రెడ్డి సహకారంతో ఎస్పీఆర్ స్కూల్ కరెస్పాండెంట్
కీర్తి వీరేందర్ ఆధ్వర్యంలో స్వీయ నిర్బంధంలో ఉన్న దాదాపు 120 నిరుపేద
కుటుంబాలకు, వలస కార్మికులకు, నిత్యావసర సరుకులను ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయగా గ్రామంలోని
దాదాపుగా నాలుగు వందల కుటుంబాలకు కూరగాయల పంపిణీ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో
వైస్ ఎంపీపీ, సర్పంచ్, ఏఎన్ఎంలు ,ఆశ వర్కర్లు, గ్రామస్తులు
పాల్గొన్నారు.
Comments